బహుజన రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయాలి

76பார்த்தது
బహుజన రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయాలి
హైద్రాబాద్ లోఈ నెల 10 న నిర్వహించనున్న బహుజన రాష్ట్ర మహాసభ లను జయప్రదం చేయాలని యెల్ యచ్ పి ఎస్ సూర్యా పేట జిల్లా అధ్యక్షులు బాణోతు బాబు నాయక్ అన్నారు. సోమవారం కోదాడ లో బహుజన రాష్ట్ర మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలాజీ, ఎమ్మెస్ విద్యాసంస్థల చైర్మన్ పందిరి నాగిరెడ్డి, సీఈఓ ఎస్ఎస్ రావు అధ్యాపకులు ప్రసాద్, గంగాధర్ , వీరస్వామి, వెంకటరెడ్డి అన్నారు.

தொடர்புடைய செய்தி