ఐలమ్మ ఆశయాలను సాధించాలి : ఎమ్మెల్యే

68பார்த்தது
ఐలమ్మ ఆశయాలను సాధించాలి : ఎమ్మెల్యే
చాకలి ఐలమ్మ ఆశయాలను సాధించాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. మంగళవారం ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కోదాడలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, నాయకులు లక్ష్మీ నారాయణ రెడ్డి, రజక సంఘం నాయకులు సట్టు నాగేశ్వరరావు, ఎల్లయ్య, లింగయ్య, సురేష్, నాగేందర్, డిఎన్ స్వామి, పిల్లుట్ల కృష్ణయ్య, సట్టు శ్రీను, రమణయ్య, సట్టు శ్రీను, సాయి, సింహ చలం, వెంకన్న ఉన్నారు.

தொடர்புடைய செய்தி