పులి చింతల ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

54பார்த்தது
చింతలపాలెంలోని పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుండి కురుస్తున్న వర్షాలకు వరద నీరు కొనసాగుతుంది. శనివారం జలాశయానికి 3, 12, 289 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ యొక్క 15 గేట్లు ఎత్తి 3, 12, 289 క్యూసెక్కుల దిగువకు నీటిని విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 168 అడుగులు ఉంది.

தொடர்புடைய செய்தி