హుజూర్నగర్: పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి

80பார்த்தது
హుజూర్నగర్: పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి
ప్రభుత్వానికి భారం కాని, నయా పైసా ఖర్చు లేని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగుల సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఈనెల 26న జరిగే మంత్రి మండల సమావేశంలో చర్చించి సానుకూలంగా నిర్ణయం ప్రకటించాలని, పాత పెన్షన్ విధాన్నాన్ని కొనసాగించాలిన్నారు.

தொடர்புடைய செய்தி