హుజూర్ నగర్: రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు

80பார்த்தது
హుజూర్ నగర్: రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు
కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురికాక తప్పదని హుజూర్నగర్ మాజీ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం హుజూర్నగర్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కేటీఆర్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో స్థానిక నాయకుడు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி