వక్ఫ్ బిల్లుపై పిటిషన్లు.. అత్యవసర విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

72பார்த்தது
వక్ఫ్ బిల్లుపై పిటిషన్లు.. అత్యవసర విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం పక్షాల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, న్యాయవాది నిజాం పాషా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించడానికి అత్యున్నత ధర్మాసనం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్‌‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

தொடர்புடைய செய்தி