యూఎస్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేశ్‌బాబు అండ్ ఫ్యామిలీ

69பார்த்தது
యూఎస్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేశ్‌బాబు అండ్ ఫ్యామిలీ
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి యూఎస్‌లో వెకేషన్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా న్యూయార్క్ వీధులను ఎక్స్‌ప్లోర్ చేస్తూ తన భార్య నమ్రతాతో మహేశ్ ఓ ఫోటో దిగారు. దీన్ని నమ్రతా తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోను మహేశ్ అభిమానులు నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. బెస్ట్ లుక్‌లో మహేశ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி