రేపే OTTలోకి సూపర్ హిట్ మూవీ (VIDEO)

67பார்த்தது
వీకెండ్ వచ్చిందంటే చాలు మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోతారు. ఈసారి దసరా కాబట్టి కాస్త హడావుడి గట్టిగానే ఉంటుంది. రితీశ్ రాణా దర్శకత్వంలో సింహా, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మత్తు వదలరా-2’ చిత్రం రేపు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி