రుణమాఫీపై రాష్ట్ర వ్యాప్త ధర్నా.. BRS ట్వీట్

80பார்த்தது
తెలంగాణ వ్యాప్తంగా అర్హులైన ప్రతి రైతుకి రూ.2 లక్షల రుణమాఫీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలని ఇవాళ BRS రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగింది. 'రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్‌ పోరుబాట.. ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ!' అని ట్వీట్ చేస్తూ.. అన్ని నియోజక వర్గాల్లో ఇవాళ జరిగిన ధర్నా వీడియోను పోస్ట్ చేసింది.

தொடர்புடைய செய்தி