అల్లు అర్జున్ బెయిల్ తర్వాత స్నేహ తొలి పోస్ట్!

84பார்த்தது
అల్లు అర్జున్ బెయిల్ తర్వాత స్నేహ తొలి పోస్ట్!
సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ భార్య తీవ్ర భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. కాగా స్నేహ తాజాగా డిసెంబర్‌లో దిగిన కొన్ని ఫోటోలను ‘ఆల్ డిసెంబర్‘ అంటూ క్యాషన్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే వీటిలో బన్నీ కొడుకు, కూతురితో ఆడుకుంటున్న ఫోటోలు కూడా ఉన్నాయి.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி