103 సార్లు పాములు కాటు.. అయినా బతికే ఉన్నాడు (వీడియో)

2590பார்த்தது
AP: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నాడు. సుబ్రహ్మణ్యం ఇప్పటివరకు 103 సార్లు పాము కాటుకు గురయ్యాడు. 18 ఏళ్ల వయసులో కర్ణాటక రాష్ట్రంలో నివాసము ఉన్నప్పుడు తొలిసారి పాముకాటుకు గురైయ్యాడు. అయితే ఏ సర్ప దోషం ఉందో తెలియదు కానీ పాములు మాత్రం అతనిపై పగతో రగిలి పోతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி