అదరగొట్టిన స్మృతి మంధాన.. భారత్ భారీ స్కోరు

64பார்த்தது
అదరగొట్టిన స్మృతి మంధాన.. భారత్ భారీ స్కోరు
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌ భారీ స్కోరు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (91), ప్రతీకా రావల్ (40) తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించారు. అలాగే హర్లీన్ డియోల్ (44), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), జెమీమా రోడ్రిగ్స్ (31) దూకుడుగా ఆడడంతో భారీ స్కోరు సాధించింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி