టీ తాగుతూ స్మోక్ చేస్తే గుండెకు ముప్పు

76பார்த்தது
టీ తాగుతూ స్మోక్ చేస్తే గుండెకు ముప్పు
చాలా మందికి సిగరెట్ కాలుస్తూ టీ తాగే అలవాటు ఉంటుంది. కానీ, అలా తాగడం పెద్ద ప్రమాదమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. టీ తాగుతూ స్మోక్ చేస్తే గుండెకు సంబంధించిన వ్యాధులు తలెత్తుతాయని, సాధారణ వ్యక్తుల కంటే స్మోక్ చేసే వారికి గుండెపోటు వచ్చే ఛాన్స్ఎ క్కువగా ఉంటుంది. టీ లో ఉన్నటువంటి టాక్సిన్‌ సిగరెట్ పొగలో కలిస్తే చాలా ప్రమాదకరం. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి.

தொடர்புடைய செய்தி