TG: నల్లొండ జిల్లా కేతేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. తండ్రితో కలిసి బైక్‌పై గ్యాస్ కోసం వెళ్తుండుగా.. ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి(6) అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ప్రవీణ్ కొర్లపాడులో AR కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.