AV చూసి ఎమోషనల్ అయిన శివ కార్తికేయన్ (Video)

58பார்த்தது
అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ మూవీ హీరో శివ కార్తికేయన్ ఎమోషనల్ అయ్యారు. హీరోగా మారడానికంటే ముందు ఆయన యాంకర్గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్థానానికి సంబంధించిన AVని ఈవెంట్ నిర్వాహకులు ప్లే చేయగా అది చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు. మేజర్ ముకుంద్ వరదరాజ్ జీవిత కథ ఆధారంగా రాజ్కుమార్ పెరియస్వామి ఈ సినిమాను తెరకెక్కించారు. శివ కార్తికేయన్ సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటించారు.

தொடர்புடைய செய்தி