ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై సమీక్ష
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్క్రుటిని సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు.