పర్వతాన్ని అధిరోహిస్తూ 10,000 అడుగుల ఎత్తు నుంచి పడడంతో ఆడి ఇటలీ బాస్ మృతి

84பார்த்தது
పర్వతాన్ని అధిరోహిస్తూ 10,000 అడుగుల ఎత్తు నుంచి పడడంతో ఆడి ఇటలీ బాస్ మృతి
ఇటలీ విపణిలో విలాసవంత కార్ల తయారీ సంస్థ ఆడి కార్యకలాపాలను చూసుకునే 62 ఏళ్ల ఎగ్జిక్యూటివ్ ఫాబ్రిజియో లాంగో ఓ పర్వతాన్ని ఎక్కుతూ ప్రమాదవశాత్తూ 10,000 అడుగుల ఎత్తు నుంచి పడిపోయి మరణించాడు. పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న లాంగో, ఇటాలియన్- స్విస్ సరిహద్దుకు కొన్ని మైళ్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో చనిపోయాడు. అతని మృతదేహాన్ని హెలికాప్టర్ బృందం సుమారు 700 అడుగుల లోయలో గుర్తించింది.

தொடர்புடைய செய்தி