భార్య వేధిస్తోందని ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య (వీడియో)

74பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ డీఎల్‌ఎఫ్ కాలనీలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. జగ్జిత్ సింగ్ రాణా (38) అనే వ్యక్తి మెడిసిన్స్ సప్లై బిజినెస్ చేస్తుంటాడు. భార్య, అత్తమామల వేధింపులతో అతడు మనస్తాపానికి గురయ్యాడు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తమ మొబైల్‌లో వీడియోను రికార్డ్ చేశాడు. 'జీవితంలో మీకు ఏది కావాలంటే అది చేయండి. కానీ పెళ్లి చేసుకోకండి' అని వీడియోలో జగ్జిత్ సింగ్ పేర్కొన్నాడు.

தொடர்புடைய செய்தி