కరెంట్ అఫైర్స్: స‌బ్‌మెరైన్స్ ఫ్లాగ్ ఆఫీస‌ర్‌గా బాధ్యతలు స్వీకరించిన చందేగేవ్

75பார்த்தது
కరెంట్ అఫైర్స్: స‌బ్‌మెరైన్స్ ఫ్లాగ్ ఆఫీస‌ర్‌గా బాధ్యతలు స్వీకరించిన చందేగేవ్
ఇండియన్ నేవీలో సబ్‌మెరైన్‌ల 18వ ఫ్లాగ్ ఆఫీసర్‌గా చేతన్ సీ చందేగేవ్ సెప్టెంబర్ 1 న బాధ్యతలు చేపట్టారు. ఇండియ‌న్ నేవీలోని అన్ని త‌ర‌గ‌తుల స‌బ్ మెరైన్‌ల‌కు క్లాస్ అథారిటీ, సేఫ్టీ క్లాస్ అథారిటీ క‌లిగిన స‌బ్‌మెరైన్స్‌కు ఈయ‌న‌ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆయన సబ్‌మెరైన్ సేఫ్టీ, సబ్‌మెరైన్ శిక్షణ, మెయింటెనెన్స్, ఆపరేటింగ్ షెడ్యూల్స్ మరియు ఆపరేషనల్ రెడీనెస్ ఇన్‌స్పెక్షన్‌లకు బాధ్యత వహిస్తారు.

தொடர்புடைய செய்தி