వైభవంగా శివపార్వతుల కళ్యాణం

61பார்த்தது
వైభవంగా శివపార్వతుల కళ్యాణం
కథలాపూర్ మండలంలోని సిరికొండ గ్రామంలో సోమవారం శ్రీ మహాదేవస్వామి శివాలయంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. శివునికి అభిషేకం చేసి, ప్రత్యేక అలంకరణ అనంతరం ఆలయ అర్చకులు మంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తంగా మంగళవాయిద్యాలతో కళ్యాణాన్నీ కమనీయంగా జరిపించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో శివపార్వతుల కళ్యాణం వీక్షించారు. కళ్యాణానంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி