పోలీసు సిబ్బందికి మానసిక ప్రశాంతత కోసం నిర్వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా రెండవ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2024 మీట్ రెండవ రోజు క్రీడలు ఉత్సాహంగా కొనసాగుతోంది. అధికారులు సిబ్బంది చాలా రోజుల తర్వాత క్రీడల్లో పాల్గొని సంతోషాన్ని కనబరుస్తున్నారన్నారు. డార్ హంటర్స్ , సిరిసిల్ల స్టైకైర్స్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కి జిల్లా ఎస్పీ అఖిక్ మహాజన్ హాజరై వీక్షించారు. మ్యాచ్ కి ముందు ఎస్పీ బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉస్సాహ పర్చారు.