అమ్మవారి సేవలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

63பார்த்தது
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు అమ్మవారి ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி