నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

85பார்த்தது
నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు
ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదివారం రోజున పర్యటన వివరాలు ఇవే. ఉదయం 9 గంటలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం వద్ద కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9: 30 నిమిషాలకు వేములవాడ పట్టణంలోని ఏరియా హాస్పిటల్ ను సందర్శిస్తారు. 10: 30 నిమిషాలకు కరీంనగర్ పట్టణంలో కార్యక్రమంలో పాల్గొంటారు. తదుపరి హైదారాబాద్ బయలుదేరుతారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

தொடர்புடைய செய்தி