చందుర్తి: తహసిల్దార్ అరెస్ట్

80பார்த்தது
చందుర్తి: తహసిల్దార్ అరెస్ట్
ఒకరి భూమి మరొకరిపై అక్రమంగా రిజిస్టర్ చేసిన ఎమ్మార్వో పై కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. దరణి పోర్టల్ నుండి బ్యాక్ అండ్ డాటా తీసుకొని చూడగా సదరు ఎమ్మార్వో నరేష్ ఫేక్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వారికి సహకరించాడని, నేరం రుజువు కావడంతో తాసిల్దార్ నరేష్ ను అరెస్టు చేసినట్లు చెప్పారు. తహసిల్దార్ బాధితులుంటే నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி