రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: పెద్దపల్లి ఎమ్మెల్యే

59பார்த்தது
రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: పెద్దపల్లి ఎమ్మెల్యే
రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. శనివారం ఓదెల మండలం పొత్కపల్లిలో కోటి రూపాయలకు పైగా నిధులతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనం, గోదాంను కరీంనగర్ కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కొండూరి రవీందర్ రావుతో కలసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీమాల, పాలక వర్గ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி