ఓదెల: రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి

60பார்த்தது
ఓదెల: రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి
ఓదెల మండలం గుండ్లపల్లి, కనగర్తి, మడక, ఓదెల, నాంసానిపల్లి, కొలనూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం కొనుగోళ్ల పర్యవేక్షణ ప్రత్యేక అధికారి, పెద్దపల్లి డివిజన్ ఏడిఏ శ్రీనాథ్ పరిశీలించారు. సెంటర్ ఇన్ చార్జిలు, ఏఈఓలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. గన్నీ సంచులు, లారీలు సమన్వయం చేసుకోవాలన్నారు. మండల వ్యవసాయ అధికారి భాస్కర్, ఏఈఓలు అనిల్, సంధ్య, రాకేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி