అంతర్గత సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

74பார்த்தது
అంతర్గత సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
ఓదెల మండలం శానగొండ పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో శనివారం ఎస్డీఎఫ్ గ్రాంటు ద్వారా 5 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన అంతర్గత సీసీ రోడ్డును పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி