మల్లన్న సన్నిధిలో శివారెడ్డి పూజలు

51பார்த்தது
మల్లన్న సన్నిధిలో శివారెడ్డి పూజలు
పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జునస్వామిని సినీ నటుడు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి దర్శించుకున్నారు. బుధవారం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట రవికాంత్‌ ప్రదీప్‌, ప్రముఖ ఆర్టిస్టు భాస్కర్ల వాసు, నాయకులు పచ్చిమట్ల శ్రీనివాస్‌ గౌడ్‌, మంద కొమురయ్య, సూత్రాల పోచాలు, పెండం రాములు, సూత్రాల శ్రావణ్‌ ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி