నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి

84பார்த்தது
నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సీపెల్లి రవీందర్ అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అమరవీరుల స్థూపం వద్ద బ్లాక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సామనపెల్లి వెంకటస్వామి, మహంకాళి సురేష్, బొంకూరి సాగర్, కుక్క అన్వేష్, బొంకూరి శంకర్, సలిగంటి రాజేందర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி