పోలీసుల విస్తృత తనిఖీలు

51பார்த்தது
పోలీసుల విస్తృత తనిఖీలు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌, బస్టాండ్ లలో సోమవారం ఏసీపీ కృష్ణ పర్యవేక్షణలో పెద్దపల్లి సిఐ కృష్ణ, ఎస్సై లక్ష్మణరావుల ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. గంజాయి నియంత్రణ కోసం పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో పెద్దపల్లి పోలీసులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி