గాయత్రి దేవిగా అమ్మవారి దర్శనం

56பார்த்தது
గాయత్రి దేవిగా అమ్మవారి దర్శనం
పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం చందపల్లిలోని శ్రీ నందిశ్వర, శ్రీకృష్ణ దేవాలయంలో రెండవ రోజు అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనం ఇవ్వగా, భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధల మధ్య దుర్గా మాత పూజలందుకుంటుంది.

தொடர்புடைய செய்தி