బతుకమ్మ వేడుకలకు సకల ఏర్పాట్లు

80பார்த்தது
బతుకమ్మ వేడుకలకు సకల ఏర్పాట్లు
పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ పై బతుకమ్మ వేడుకల కోసం సకల ఏర్పాట్లను చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి పట్టణంలోని మహిళలు సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி