కోరుట్ల నవరాత్రి ఉత్సవాలలో పులి వేషాలు

76பார்த்தது
కోరుట్ల నవరాత్రి ఉత్సవాలలో పులి వేషాలు
కోరుట్లలోని గోడల వాడ కాలేజీ గ్రౌండ్ దేవి శరన్నవరాత్రులలో భాగంగా పెద్ద పులి వేషధారణలో గోడలవాడ యువకులు భక్తులకు కనువిందు చేసారు. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అయ్యారు. కోరుట్ల యువకులు పులివేశం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేసారు.దసరా రోజులలో పులి వేషధారణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

தொடர்புடைய செய்தி