కలవర పెడుతున్న మంకీపాక్స్ వైరస్..!!

60பார்த்தது
కలవర పెడుతున్న మంకీపాక్స్ వైరస్..!!
కరోనా మహమ్మారి పీడ కలను మరవకముందే మరో అంటువ్యాధి భయపెడుతోంది. ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీపాక్స్ ఇప్పుడు మన పొరుగు రాష్ట్రాలకు చేరింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కేసులు నమోదు కానప్పటికీ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. కరోనా తరహాలో ఐసోలేషన్, మెడికల్ కిట్లు, మందులు అందుబాటులో ఉంచినట్లు కరీంనగర్ జిల్లా వైద్యాధికారిణి సుజాత శుక్రవారం తెలిపారు.

தொடர்புடைய செய்தி