బాలుడిపై వీధి కుక్క దాడి

52பார்த்தது
బాలుడిపై వీధి కుక్క దాడి
జగిత్యాల పట్టణంలోని అమీనా బాద్ మసీదు సమీపంలో ఆదివారం ఓ బాలునిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా పట్టణంలో వీధి కుక్కలు రెచ్చిపోతు ప్రజలపై దాడులకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వీధికుక్కల భారి నుండి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி