హుజురాబాద్ - Huzurabad

வீடியோஸ்


కరీంనగర్ జిల్లా
బేదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
Oct 14, 2024, 14:10 IST/వేములవాడ
వేములవాడ

బేదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

Oct 14, 2024, 14:10 IST
గాంధీనగర్ చెందినటువంటి వొటకారి మధు అనే వ్యక్తి వేములవాడ పట్టణ పరిధిలోని ఫస్ట్ బైపాస్ లో తన స్వంత భూమిలో ఇల్లు నిర్మించుకుందామని అనుకోగా, గాంధీనగర్ కు చెందిన కొండ్లెపు ముత్యం అను వ్యక్తి మధు దగ్గరికి వచ్చి తను ఇల్లు కట్టుకోవడానికి మున్సిపల్ కార్యక్రమం నుండి అనుమతి ఇప్పిస్తానని నమ్మించి 59వేల రూపాయలు తీసుకోని, ముత్యం అనే వ్యక్తి మదుకు ఎంతకీ పర్మిషన్ ఇప్పించకపోవడంతో మధు తనకు తానుగా మున్సిపల్ కార్యాలయం నుండి పర్మిషన్ తీసుకొని ఇల్లు పనులు మొదలు పెట్టగా కొండ్లెపు ముత్యం, మధు దగ్గరికి వచ్చి 2లక్షలు ఇవ్వాలని ఇవ్వనిచో ఇల్లు కట్టనివ్వనని, మధుని, మధు కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాగా మధు భయపడి 50, 000/- రూపాయలు ముత్యంకు ఇచ్చాడు. మిగతా డబ్బులు కూడా ఇవ్వమని బేధిరించగా మధు ఫిర్యాదు మేరకు ముత్యం పైకేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని సిఐ తెలిపారు.