హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో ఆయుధ, వాహనపూజ

79பார்த்தது
విజయదశమి సందర్భంగా హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో శనివారం ఆయుధ, వాహన, శమీపూజ నిర్వహించారు. సీఐ తిరుమల్ గౌడ్ అధ్వర్యంలో ఆయుధాలు, రికార్డుల నుంచి పూలు, మామిడి తోరణాలతో అలంకరించి. వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి ఒకరికొకరు పంచుకొని దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో దసరా పండుగ జరుపుకోవాలని సీఐ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி