నవంబర్ 8న ఓటీటీలోకి దేవర సినిమా

56பார்த்தது
నవంబర్ 8న ఓటీటీలోకి దేవర సినిమా
జూ. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన 'దేవర' సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటివరకు రూ.506 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది. తాజాగా ఈ సినిమా OTTలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி