డీజే సౌండ్‌కు గుండెపోటుతో యువకుడు మృతి (వీడియో)

64பார்த்தது
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డీజే ప్రాణం తీసింది. డీజే సౌండ్ బ్యాక్సుల దగ్గర డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో 21 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దసరా పండుగ రోజున ఈ విషాదం చోటు చేసుకుంది. డ్యాన్స్ చేస్తున్న వినయ్ సడెన్ గా కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే మరణించాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. వినయ్ మృతితో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు

தொடர்புடைய செய்தி