పుష్ప-2 వేరే లెవల్ మూవీ: DSP(వీడియో)

53பார்த்தது
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప-2 మూవీపై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ తన రివ్యూ ఇచ్చారు. 'సినిమా ఫస్టాఫ్ చూసి నా మైండ్ బ్లాంక్ అయ్యింది. స్టోరీ చెప్పినప్పుడే చంద్రబోస్ గారు, నేను 3 సార్లు క్లాప్స్ కొట్టాం. కథ రాసిన, తీసిన విధానం, బన్నీ తన యాక్టింగ్ తో సినిమాను వేరే లెవల్ కి తీసుకెళ్లారు' అని చెప్పారు. కాగా డిసెంబర్ 6న రిలీజయ్యే ఈ మూవీపై ఓ రేంజ్ అంచనాలున్నాయి.

தொடர்புடைய செய்தி