తాళ్ళళ్ళపల్లే గ్రామపంచాయతీ ఓటరు ముసాయిదా జాబిత విడుదల

59பார்த்தது
తాళ్ళళ్ళపల్లే గ్రామపంచాయతీ ఓటరు ముసాయిదా జాబిత విడుదల
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నూతన గ్రామపంచాయతీ తాళ్ళళ్ళపల్లే ఓటర్ ముసాయిదా జాబిత ఆదివారం హనుమాన్ టెంపుల్ దగ్గర ప్రదర్శించడం జరిగింది. ఓటర్ లిస్టులో ఏమైనా అభ్యంతరాలు, తప్పులు ఉంటే 21వ తేదీ వరకు సరిచేసుకోవాలని అధికారులు అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ ఓ బాబు, కార్యదర్శి సరస్వతి, గ్రామ పెద్దలు నూనె శ్రీనివాస్ యాదవ్, రాజయ్య చందు, సత్తయ్య, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி