బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ప్రణవ్ బాబు

53பார்த்தது
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ప్రణవ్ బాబు
కమలాపూర్ మండలంలో హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గురువారం పర్యటించారు. కాంగ్రెస్ మండల నాయకులు ప్రణవ్ బాబుకి ఘన స్వాగతం పలికారు. బతుకమ్మలు తీసుకొచ్చిన ఆడపడుచులతో ముచ్చటించి శుభాకాంక్షలు తెలిపారు. ఆడపడుచులంతా ప్రణవ్ బాబుతో సెల్ఫీలు దిగారు. ఆడపడుచులకు బతుకమ్మ ఆడే ప్రదేశంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

தொடர்புடைய செய்தி