రాజారాంపల్లి పాతగూడూరు మూలమలుపున కాంతి కల

77பார்த்தது
రాజారాంపల్లి పాతగూడూరు మూలమలుపున కాంతి కల
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామ పాతగూడూరు మూలమలుపు వద్ద గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హైమాస్ట్ రోడ్డు దీపాలు ఆదివారం రాత్రితో పనిచేయడం వల్ల ప్రాంతానికి కాంతి కల వచ్చింది. గత కొద్ది రోజులుగా అనివార్య కారణాల వల్ల పని చేయని హైమాస్ట్ రోడ్డు దీపాలు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా మరమ్మత్తులు చేయించిన రాజారాంపల్లి గ్రామపంచాయతీ సిబ్బందిని ప్రజలు అభినందించారు.

தொடர்புடைய செய்தி