బోయిన్ పల్లి మండల ఎమ్మార్వోకు శనివారం సీపీఎం కన్వీనర్ గురజాల శ్రీధర్ వినతి పత్రం అందజేసినారు. బోయినపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వానికి సంబంధించిన భూముల వివరాలు, వాటి సర్వే నెంబర్లు ఎంత భూమి ఉన్నది, భూమి లేని పేద ప్రజల ఇళ్ల స్థలాల కై సమాచారం ఇవ్వాలని వినతి పత్రంలో కోరారు.