మిడ్ మానేరుకు కొనసాగుతున్న ఇన్ ఫ్లో

65பார்த்தது
మిడ్ మానేరుకు కొనసాగుతున్న ఇన్ ఫ్లో
బోయినపల్లి మానువాడ మిడ్ మానేర్ ప్రాజెక్టులోకి ఎస్సారెస్పీ నుంచి 11, 450, ములవాగు, మానేరు వాగు ద్వారా 1105 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఎల్ఎండీ ప్రాజెక్టుకు 7 గేట్ల ద్వారా 19, 900, అన్నపూర్ణ రిజర్వాయర్కు 6, 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 318 మీటర్లకు ప్రస్తుతం సోమవారం 316. 50 మీటర్ల నీటి నిల్వ ఉంది.

தொடர்புடைய செய்தி