ఫ్లైఓవర్ రేలింగ్ ఢీకొన్న బస్సు.. తప్పిన ప్రమాదం

78பார்த்தது
ఫ్లైఓవర్ రేలింగ్ ఢీకొన్న బస్సు.. తప్పిన ప్రమాదం
జహీరాబాద్ పట్టణంలో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. జహీరాబాద్ తాండూర్ వెళ్లే మార్గంలో రైల్వే బ్రిడ్జిపైకి రాగానే పిరమిడ్ కంపెనీకి చెందిన కార్మికుల బస్సు స్టీరింగ్ రాడ్ దెబ్బ తినడంతో బస్సు బ్రిడ్జి రేలింగ్ కు ఢీకొంది. రేలింగ్ గట్టిగా ఉండడంతో బస్సు ఒక టైర్ అదుపు తప్పి కిందకు వేలాడుతూ కనిపించింది. డ్రైవర్ అప్రమత్తతోనే ప్రమాదం తప్పిందని కార్మికులు గురువారం తెలిపారు.

தொடர்புடைய செய்தி