చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో మంగళవారం
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమం కలదు. కావున ఇట్టి ప్రజాపాలన కార్యక్రమానికి స్పెషల్ అధికారి ఎం ఆర్ ఇప్ప. నరేంధర్ విచ్చేయనున్నారు. ఇట్టి అవకాశాని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని
కాంగ్రెస్ పార్టీ నవాబుపేట గ్రామ శాఖ తరుపున ప్రత్యేకంగా తెలియజేయుచున్నాము అని గ్రామ శాఖా అధ్యక్షులు ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి తెలిపినారు.