టూరిజం స్పాట్‌గా మహాసముద్రం గండి

74பார்த்தது
టూరిజం స్పాట్‌గా మహాసముద్రం గండి
హుస్నాబాద్ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉమ్మాపూర్ గ్రామ పరిధిలో అత్యంత ఆహ్లాదకరంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎత్తైన పర్వత ప్రాంతాలను మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మనుచౌదరి పరిశీలించారు. ఎత్తైన గుట్టలను కలుపుతూ మధ్యలో ఉన్న చెరువును చూడడానికి చాలామంది పర్యాటకులు వస్తారని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు.

தொடர்புடைய செய்தி