విద్యార్థుల తలరాతను మార్చే శక్తి చేతిరాతకే ఉంటుంది: డీఈవో

65பார்த்தது
విద్యార్థుల తలరాతను మార్చే శక్తి చేతిరాతకే ఉంటుంది: డీఈవో
విద్యార్థుల తలరాతలు మార్చే శక్తి చేతిరాతకే ఉంటుందని సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నారాయణపేట లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చేతిరాత పుస్తకాలను శుక్రవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ అక్షరాలు గుండ్రంగా రాయడం వల్ల మంచి మార్కులు వస్తాయని చెప్పారు.

தொடர்புடைய செய்தி