కాకినాడ మాజీ ఎస్పీ శ్రీనివాస్‌పై యువతి సంచలన ఆరోపణలు

76பார்த்தது
కాకినాడ మాజీ ఎస్పీ శ్రీనివాస్‌పై యువతి సంచలన ఆరోపణలు
కాకినాడ మాజీ ఎస్పీ శ్రీనివాస్‌పై ఓ యువతి సంచలన ఆరోపణలు చేశారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే.. శ్రీనివాస్ ట్రాప్ చేశాడని సదరు యువతి ఆరోపించింది. బ్లాక్‌మెయిల్ చేసి లైంగికంగా వాడుకున్నాడని తెలిపింది. విషయం బయటికి చెబితే తన కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడని వెల్లడించింది. శ్రీనివాస్ భార్యకు చెబితే పట్టించుకోలేదని తెలిపింది. చివరికి డీజీపీ ఆఫీసుకు వెళ్లి శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేసినట్లు యువతి స్పష్టం చేసింది.

தொடர்புடைய செய்தி